Pages

Vemana Padyam - Jivi Pokamunde

వేమన పద్యం - జీవిపోకముందె  జీవవస్తువు లిచ్చి 
జీవిపోకముందె జీవవస్తువు లిచ్చి 
జీవి నిలుప వలయు జీవనముగ 
జీవి తొలగు వెనక జీవవస్తువులేల 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: ప్రాణం పోక ముందే అతనికి మందిచ్చి జీవింపచేయాలి. ప్రాణం పోయిన తర్వాత సంజీవని వేస్తే మాత్రం ఏం లాభం?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు