Pages

Famous Telugu Poems - Icchunadi

ప్రసిద్ధ తెలుగు పద్యాలు - ఇచ్చునది ధనము పాత్రున 
ఇచ్చునది ధనము పాత్రున 
కచ్చుగ నొరు వేడకుండునది సమంజస బుద్ధిన్ 
వచ్చిన యాశార్థుల వృథ
పుచ్చక చేయునది సర్వభూత ప్రీతిన్ 

తాత్పర్యం: పాత్రులకు అనగా అర్హులకు మాత్రమే దానం చేయాలి. యాచించినవారిని వట్టిచేతులతో పంపక తృణమో పణమో ఇవ్వాలి. (ఈ పద్యం దుష్టులకు కలిగే అనర్థాలు తెలుపుతోంది)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు