Pages

Famous Telugu Poems - Tagunidi

ప్రసిద్ధ తెలుగు పద్యాలు - తగునిది తగదని యెదలో 
తగునిది తగదని యెదలో 
వగవక సాధులకుఁ బేదవారల కెగ్గుల్ 
మొగిఁ జేయు దుర్వినీతుల 
కగు ననిమిత్తాగమంబులైన భయంబుల్. 

తాత్పర్యం: ఈ పని చేయవచ్చును, చేయకూడదని మనసులో ఆలోచింపక విచక్షణా జ్ఞానం కోల్పోయి సజ్జనులకు, పేదలకు హానిచేసే దుష్టులకు అపకారం జరిగి తీరుతుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు