Pages

Famous Telugu Poems - Nutajala

ప్రసిద్ధ  తెలుగు  పద్యాలు - నుతజలపూరితంబులగు 
నుతజలపూరితంబులగు నూతులు నూఱిటి కంటె సూనృత 
వ్రత! యొక బావిమేలు, మఱి బావులు  నూఱిటి కంటె నొక్క స 
త్క్రతు వదిమేలు, తత్క్రతుశతంబునకంటె సుతుండు మేలు, త 
త్సుతుశతకంబుకంటె నొక సూనృతవాక్యము మేలు సూడఁగన్. 

తాత్పర్యము: నిండానీరున్న నూరు గోతుల కంటె ఒక బావి మేలు.  నూరు బావుల కంటె ఒక్క క్రతువు (ప్రజాపతి) మేలు. నూరు క్రతువుల కంటె ఒక్క కుమారుడు మేలు. పరిశీలించగా నూరుగురు కుమారుల కంటె  ఒకే ఒక సత్యవాక్యం - ఎక్కువ విలువైనదీ, ప్రియమైనదీ. (మహాభారతములో ధర్మరాజు వైభవం తెలిపే పద్యం)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు