Pages

C.P.Brown collections - Vemana Poems - Taamasinchi

వేమన పద్యం - తామసించి సేయ తగదెట్టి కార్యంబు 
తామసించి సేయ తగదెట్టి కార్యంబు 
వేగిరింప నదియు విషమగును 
పచ్చికాయ దెచ్చి పడవేయ ఫలమోనె?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తామసబుద్ధితో ఏ పనీ చేయకూడదు. అలా తొందరపడి చేసినపని విషమే అవుతుంది. పచ్చికాయను మగ్గవేస్తే పండవుతుందా?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు