Pages

C.P.Brown collections - Vemana Poems - Champadagina

వేమన పద్యం - చంపదగిన 
చంపదగిన యట్టి శత్రువు తనచేత 
జిక్కెనేని కీడు సేయరాదు 
పొనగ మేలుచేసి పొమ్మనుటే చావు  
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: చంపదగినంత శత్రువు కనక తనచేతికి దొరికినా శత్రువుకి ఏ విధమైన కీడు చేయకుండా విడిచిపెట్టాలి. అది ఆ శత్రువుకి చావు కంటే కూడా గొప్పయైన శిక్ష అవుతుంది. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు