Pages

రాజ్ఞ ధర్మణి ధర్మిష్ఠా - సుభాషిత పద్యం - అర్థం

రాజ్ఞ ధర్మణి  ధర్మిష్ఠా - సుభాషిత పద్యం - అర్థం 

రాజ్ఞ ధర్మణి ధర్మిష్ఠా, పాపే పాప పరా సదా!

రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా!!

అర్థం: రాజు ధర్మాన్ని అనుసరిస్తే, రాజ్యంలో ధర్మం వర్ధిల్లుతుంది. రాజు పాపాలకు పాల్పడితే రాజ్యమంతా పాప పంకిలమైపోతుంది. ధర్మాధర్మాలు రాజును అనుసరించే నడుస్తాయి. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే నడుచుకుంటారు అని భావము. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు