Pages

భర్తృహరి సుభాషితాలు - దానము భోగము నాశము

 భర్తృహరి సుభాషితాలు - దానము భోగము నాశము 

 దానము భోగము నాశము 
పూనికతో మూడుగతులు భువి ధనమునకున్ 
దానము భోగము నెరుగని
దీనుని ధనమునకు గతి తృతీయమొసగున్ 
అర్థం: ధనమును సత్పురుషులకు దానం చేయుట, తాను అనుభవించుట లేక నాశనమగుట అనగా ఇతరులు ఎత్తుకొని పోవుట అను మూడు పద్ధతుల వలన ఖర్చు అగుచున్నది. ఎవ్వడు సత్పురుషులకు దానం చేయడో తాను అనుభవింపడో వాని ధనము మూడవ మార్గమునే బట్టును. అనగా అయోగ్యుల పాలు అగును.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు