Pages

Sumati padyalu - వినదగు నెవ్వరు చెప్పిన

సుమతీ శతకము - వినదగు నెవ్వరు చెప్పిన 
వినదగు నెవ్వరు చెప్పిన 
వినినంతనె వేగపడక వివరింపదగున్ 
కని కల్ల నిజాము తెలిసిన 
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

భావము : ఎవరు ఏమి చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందర పడకుండా బాగా ఆలోచించాలి. 
                అలా ఆలోచించి నిజానిజాలను తెలుసుకున్నవాడే తెలివయినవాడు. 

1 comment:

  1. నిజము (నిజాము కాదు) తెలిసిన అని సరి చేయగలరు

    ReplyDelete

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు