విండ్ టర్బైన్
గాలిమరల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారని తెలుసు కదా! గాలి మరల్లోని టర్బైన్లలోని విడిభాగాల పనితీరు తెలుసుకుందాం.
జనరేటర్ : టర్బైన్ లోని రోటర్ తిరిగే శక్తిని జనరేటర్ విద్యుచ్ఛక్తి గా మారుస్తుంది . ఈ విద్యుత్ ను గ్రిడ్ కు లేదా నిల్వ కేంద్రానికి పంపుతారు.
నాజిల్.... నాసిలి: ఈ నియంత్రణ విధానం నాజిల్ దిక్కుల్ని నియంత్రిస్తుంది. టర్బైన్ వెనుక టర్బులెన్స్ తగ్గించేందుకు వీలుగా ఈ నాసిలీని తయారుచేస్తారు.
గేర్ బాక్స్ : రోటర్ కదిలేందుకు గేర్ బాక్స్ తోడ్పడుతుంది. గాలి వేగం ఆధారంగా రోటర్ వేగం పెరిగి, పవనశక్తి , విద్యుత్ శక్తిగా మారుతుంది.
బ్లేడ్స్: టర్బైన్ లోని రోటర్ బ్లేడ్స్ మార్చుకునేందుకు అనువుగా ఉంటాయి. గాలి వాలును అనుసరించి బ్లేడ్స్ ఒంపు మారేవిధంగా అమర్చి ఉంటాయి.
No comments:
Post a Comment