ప్రసిద్ధ తెలుగు పద్యాలు - ఎఱుకగలవారి
ఎఱుకగలవారి చరితలుగఱచుచు సజ్జనుల గోష్ఠి గదలక ధర్మం
బెఱుఁగుచు నెఱిగిన దానిని
మఱవ కనుష్ఠించునది సమంజస బుద్ధిన్.
తాత్పర్యము: పూరునకు యయాతి ఇలా బోధించాడు: 'సుప్రసిద్ధుల చరిత్ర చదివి నేర్చుకోవాలి. సజ్జనులతో ఇష్టాగోష్టులు నిర్వహించాలి. ధర్మాన్ని గ్రహించి నిజజీవితంలో ఆచరించాలి.'
No comments:
Post a Comment