Pages

Famous Telugu Poems - Nindu Manambu

 ప్రసిద్ధ తెలుగు పద్యాలు - నిండుమనంబు  
నిండుమనంబు నవ్యనవనీతసమానము, పల్కు దారుణా 
ఖండలశస్త్రతుల్యము, జగన్నుత! విప్రులయందు; నిక్క, మీ 
రెండును రాజులందు విపరీతము గావున విప్రుడోపు, నో 
పం డతిశాంతుఁడయ్యు నరపాలుడు శాపము గ్రమ్మరింపఁగన్. 

తాత్పర్యము: బ్రాహ్మణుల మనస్సు వెన్నతో సమానం.  వారి మాటలేమో చాలా కఠినంగా ఉంటాయి. క్షత్రియుల స్వభావం ఇందుకు సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. 
                             (యయాతి   పూరునకు బోధించిన నీతులు)

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు