Pages

Vemana Poem - Grasaminta Leka

వేమన పద్యం - గ్రాసమింతలేక కడుఁగష్టపడుచున్న (మూర్ఖపద్ధతి)
గ్రాసమింతలేక కడుఁగష్టపడుచున్న 
విద్యయేల నిలుచు, వెడలుఁగాక 
పచ్చికుండ నీళ్లు పట్టిన నిలుచునా?
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తిండికి లేక మిగుల కష్టపడువాని విద్య నశించునే కాని నిలువదు. ఎటలనగా - పచ్చికుండతో నీళ్లు తెచ్చిన, ఆ కుండ కరిగి పోవును. నీరు నిలువదు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు