వేమన పద్యం - గూబ గృహముఁ జేరఁ గునిసి (మూర్ఖపద్ధతి)
గూబ గృహముఁజేరఁ గునిసి పాడుగఁబెట్టి
వెళ్లిపోదురెంత వెఱ్ఱివారొ?
గుబగృహములేమి కూర్చురా కర్మంబు,
విశ్వదాభిరామ వినురవేమా!
తాత్పర్యము: ఇంటిలో గుడ్లగూబ ప్రవేశింపగా, మూర్ఖులా యిల్లు విడిచిపెట్టి పోవుదురు. గూబ చేరినంత మాత్రాన ఇంటికేమి నష్టము కల్గునో తెలియదు.
No comments:
Post a Comment