Pages

C.P.Brown collections - Vemana Poems - Anuvugani

వేమన పద్యం - అనువుగాని  చోట 
అనువుగాని చోట నధికుల మనరాదు 
కొంచె ముండుటెల్ల కొదువగాదు 
కొండ యద్దమందు కొంచెమైయుండదా 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: అవకాశం  లేని చోట గొప్పవారనుకోరాదు. కొండ అద్దములో కొంచెంగా ఉన్నంత మాత్రాన వాస్తవంగా కొండ చిన్నది అవుతుందా?

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు