Pages

C.P.Brown collections - Vemana Poems - Tanamadi

వేమన పద్యం - తనమది 
తనమది కపటము గలిగిన 
తనవలనే కాపటముండు తగ జీవులకున్ 
తనమది కపటము విడచిన 
విశ్వదాభిరామ వినురవేమా!

తాత్పర్యము: తన మనసులో కపటమున్నవానికి ఇతరులందరూ కపటులుగా భావిస్తాడు. తన మనస్సులో కపటం విడిచిపెడితే ఈ  లోకంలో తనకెవ్వరూ కపటులే కానబడరు. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు