Pages

సత్యం బ్రూయాత్ - సుభాషిత పద్యం - అర్థం

 సత్యం బ్రూయాత్ - సుభాషిత పద్యం - అర్థం

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్

న బ్రూయాత్ సత్యమప్రియం 

ప్రియంచ నానృతం బ్రూయాత్

ఏష ధర్మ స్సనాతనః 

అర్థం: ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. ప్రియ వచనాలనే పలకాలి. సత్యమైనా అప్రియమైన మాటలను పలకరాదు. ప్రియమైనదైనప్పటికీ అసత్యాన్ని పలకరాదు. ఇదే సనాతన ధర్మం. 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు