Pages

చలన శక్తిగలదు - చమత్కార పద్యం

చలన శక్తిగలదు - చమత్కార పద్యం  

చలన శక్తిగలదు జంతువుగాదది 

చేతులెపుడు త్రిప్పు శిశువుగాదు 

కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును 

దీని భావమేమి? తిరుమలేశ!

అర్థము: కదలుటకు శక్తి గలదే కాని అది జంతువు కాదు. ఎప్పుడూ చేతులు త్రిప్పుతూ ఉంటుంది. కాని, శిశువు కాదు, కాళ్ళు లేవు కాని ఎల్లపుడూ నడుస్తూనే ఉంటుంది. - గడియారం 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు