Pages

దేహమెల్ల కనులు - చమత్కార పద్యం

 దేహమెల్ల కనులు - చమత్కార పద్యం 

దేహమెల్ల కనులు దేవేంద్రుడాకాడు 

బుజముపైన నుండు బుడతకాడు 

తాను ప్రాణిగాదు తగిలిజీవులజంపు 

దీని భావమేమి? తిరుమలేశ!

అర్థము: దేహమంతా కనులు ఉంటాయి కాని దేవేంద్రుడు కాడు. బుజము పైన ఉంటుంది కాని బుడత కాదు. ప్రాణి కాదు కాని జీవుల జంపుతుంది. - వల 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు