Pages

మనుజుడేమి కాడు - చమత్కార పద్యం

 మనుజుడేమి కాడు - చమత్కార పద్యం 

మనుజుడేమి కాడు మాటలాడగ నేర్చు 

పాటగాడు కాడు పాటనేర్చు 

కథలు పెక్కునుడువు కాదు జేజయ్యము 

దీని భావమేమి? తిరుమలేశ!

అర్థం: మనుష్యుడు కాడు గాని మాట్లాడగలడు. పాటగాడు కాడు గాని పాడగలడు. కథలు అనేకం చెప్పును కాని ఉపాధ్యాయుడు కాడు. - రేడియో 

No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు