Pages

సుభాషిత పద్యాలు - న చోర హార్యం - అర్థం

 సుభాషిత పద్యాలు - న చోర హార్యం - అర్థం

న చోర హార్యం, న చ రాజ్యహార్యం, న భ్రాత్రుభాజ్యం,న చ భారకారి!
వ్యయేకృతే వర్ధతే ఏవ నిత్యం, విద్యాధనం సర్వధన ప్రధానం !!

అర్థం: విద్యను దొంగలు కాజేయలేరు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. అది అన్నదమ్ముల మధ్య విభజించ వీలులేని ఆస్తి. మోయలేని భారం కాదది. ఇతరులకు పంచే కొద్ది పెరిగే సంపద అది. అందుకే అన్ని సంపదల్లోనూ విద్యాధనమే ప్రధానమైనది.



No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు