Pages

సుభాషిత పద్యాలు - త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః - అర్థం

 సుభాషిత పద్యాలు - త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః - అర్థం

త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః
కిమన్యై గుణరాశిభిః! 
త్యాగ జ్జగతి పూజ్యంతే పశుపాషాణ పాదపాః!!

అర్థం : త్యాగం ఒక్కటే చాలు - అదే పొగడదగిన సుగుణం. మిగిలిన గుణాలెందుకు? త్యాగం వల్లనే లోకంలో పశువులు, రాళ్లు, చెట్లు కూడా పూజలందుకుంటున్నాయి.


No comments:

Post a Comment

 

విజ్ఞాన వీచికలు

సుభాషితాలు

కథలు

సామెతలు